నెక్లెస్ రోడ్డులో బీజేవైఎం హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షులు చిట్టబోయిన సందీప్ యాదవ్ గారి ఆధ్వర్యంలో డా.గౌతమ్ రావు గారితో మరియు శ్యామ్ సుందర్ గౌడ్ గారితో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన త్రివిధ దళాల అధిపతి జెనరల్ బిపిన్ రావత్ గారికి, మరో 12 మంది సైనికాధికారులకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.

