అవును మీరు విన్నది , మేము చెప్పేది నిజమే. ఈ కరోనా పుణ్యమాని అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడం, ప్రజలు తగ్గించమని ధర్నాలు చేయడం చూస్తున్నాం. అయితే మొట్ట మొదటి సారి ఒక కార్ ధర తగ్గడం కళ్ళారా చూస్తున్నాం. ఆ కార్ పేరే హ్యుందాయ్ ఐ20. ఈ కార్ విలువ సుమారు 9 లక్షలు ఉండచ్చు కాని స్పిన్నీ అనే వెబ్ సైట్ లో ఈ కార్ ని 2.70 లక్షలకే కొనేయచ్చు. ఇంతకీ స్పిన్నీ వెబ్ సైట్ అంటే ఏంటో మీకు తెలియదా అయితే వినండి..
ఒక వస్తువుని ఆన్లైన్ లో సెకండ్ హ్యాండ్ కి అమ్మడానికి ఉపయోగపడే వెబ్ సైట్ ఏ ఈ స్పిన్నీ. ఆలా మొదటి కస్టమర్ నుంచి ఈ వెబ్ సైట్ లో దర్శనం ఇచ్చినా కార్ ఏ ఈ హ్యుందాయ్ ఐ20.
ఈ కార్ ఫీచర్స్ మరియు అని భాగాలను క్షున్నంగా పరిశీలించాక స్పిన్నీ వాళ్ళు వెల్లడించిన సమాచారం ప్రకారం ” ఈ హ్యుందాయ్ ఐ20 కార్ ఇప్పటివరకు 91,142 కిలోమీటర్లు తిరిగిందని మరియు దీని ఇన్సూరెన్స్ ఇంకా ఉందని వెల్లడించారు. కార్ లోపల కొన్ని సొట్టలు బయట చిన్న గీతాలు ఉన్నాయి.
ఇవ్వని పక్కన పెడితే ఈ కార్ ని మీరు కేవలం 10 రూపాయిలు కట్టి మీ సొంతం చేసుకోవచ్చు. EMI లో కూడా మీరు ఈ కార్ ని ప్రతి నెల 4,804 రూపాయలకి 5 సంవత్సరాల వరకు 12.5% వడ్డీతో కొనుక్కునే సదుపాయాలు కూడా కలిపించింది. మీరు ఈ కారు గురించి మరింత సమాచారాన్ని కింద పేర్కొన్న లింక్‌లో పొందవచ్చు (https://www.spinny.com/buy-used-cars/delhi/hyundai/i20/asta-12-netaji-subhash-place-2011/631660/).
అయితే డబల్ ధమాకా అని ఎందుకు చెప్తున్నం అనే కదా మీ ఆలోచన.. డబల్ ధమాకా ఏంటంటే మీరు ఈ కార్ కొన్న 5 రోజులకే రిటర్న్ ఇచ్చేయచ్చు డబ్బు పూర్తిగా తిరిగి ఇచ్చేస్తారు. ఇలా వద్దు అనుకుంటే 6 నెలల నుంచి 18 నెలల దాక కార్ ని మీ ఇష్టం వచ్చినట్లు తిప్పిన తర్వాత తిరిగి ఇస్తే మీకు 1,83,000 తిరిగి ఇచ్చేస్తారు. ఎటు చుసిన కార్ అనే ఇష్టం ఉన్నవాళ్లు ఇదొక డబల్ ధమాకే అనే కచ్చితంగా ఒప్పుకుంటారు.