గోవులకు అనుమతి కావాలంటే డాక్యూమెంటల్ ప్రూఫ్ తప్పనిసరి

0
506
గోవులకు అనుమతి కావాలంటే డాక్యూమెంటల్ ప్రూఫ్ తప్పనిసరి
గోవులకు అనుమతి కావాలంటే డాక్యూమెంటల్ ప్రూఫ్ తప్పనిసరి

ఇప్పటినుంచి తెలంగాణ లో గోవులని తీసుకొని రావాలంటే కచ్చితంగా అన్ని డాక్యుమెంటరీ ప్రూఫ్స్ ఉండాల్సిందే. ఇటీవలే తెలంగాణ హై కోర్ట్ ఈ విషయానికి సంబందించిన ఆదేశాలను జారీచేసింది. ఇందులో భాగంగానే చెక్ పోస్టుల దగ్గర తనిఖీ చేసే పనిలో పోలీసులతో పాటు ఒక గోరక్షకుడు తప్పక ఉండాల్సిందేనని, ఇద్దరి అంగీకారమేరకే తెలంగాణ రాష్ట్రములో అనుమతి ఉంటుందని చెప్పకనే చెప్పేసారు. ఇదిలా ఉండగా గో రక్షకులు మరియు పోలీసుల మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకుండా గోవులకి సంబందించిన ప్రతి చిన్న విషయం ఇరువురికి తెలియచేయాలని, అలాంటపుడే అక్రమంగా వస్తున్నా గోవులని పోలీసులు సీజ్ చేయగలరు అని ఆదేశమిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here